టీమిండియాతో రెండో టెస్టుకు ముందు శ్రీలంక జట్టును గాయాలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే స్టార్ బ్యాటర్ దినేష్ చండిమల్ గాయంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. తాజాగా కుశాల్ మెండిస్, నిస్సాంక కూడా గాయాలతో రెండో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని హెడ్ కోచ్ గ్యారీ కిరిస్టెన్ వెల్లడించాడు. ఇది శ్రీలంక జట్టుకు భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.
క్రీడలు
శ్రీలంక జట్టుకు భారీ ఎదురుదెబ్బ


