టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ తన మొదటి 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి అద్భుత రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు గెలుపుతో గిల్ ఖాతాలో ఆరో విజయం చేరింది. మొదటి 10 టెస్టుల్లో అత్యధిక విజయాలు అందించిన భారత కెప్టెన్‌ల జాబితాలో ధోనీ (7) మాత్రమే గిల్ కంటే ముందున్నాడు. గంగూలీ (6), రోహిత్ (5), కోహ్లీ (5) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
క్రీడలు
కెప్టెన్‌గా గిల్ అరుదైన రికార్డ్


