టీమిండియా యువ స్పిన్నర్ మానవ్ సుతార్‌కు పూజారా కీలక సూచనలు చేశాడు. ఐపీఎల్‌కు సుతార్ దూరంగా ఉండాలని చెప్పాడు. ఒకవేళ IPLలో పాల్గొన్నా తన బౌలింగ్ శైలిని ఏమాత్రం మార్చుకోకూడదని తెలిపాడు. సుతార్‌ను టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్‌గా బీసీసీఐ తీర్చిదిద్దాలని పేర్కొన్నాడు. ఐపీఎల్ వైపు అతడు వెళ్లకపోవడమే మంచిదని వ్యాఖ్యానించాడు.


