హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు నూతన ప్రసూతి విభాగం ప్రారంభం

SKLM: కోటబొమ్మాళి సామాజిక ఆసుపత్రిలో రూ.2.10 కోట్లతో నిర్మించిన ప్రసూతి, శిశు ఆరోగ్య విభాగాన్ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నరసన్నపేట ప్రాంతాల ప్రజలకు స్థానికంగానే గర్భిణులు, శిశువులకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.