హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

NLR: జిల్లాలో వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పొట్టేపాళెం పెన్నా నది సమీపంలోని పాత లేఆవుట్‌లో రాళ్లు, బీరు సీసాలతో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. రూరల్ సీఐ వేణు వివరాల మేరకు.. మృతు స్నేహితుడు మౌలాలీ మరికొందరితో కలిసి హత్య చేసారని తెలిపారు. క్లూస్ టీం సాయంతో మృతుడు ములుముడికి చెందిన వ్యక్తిగా గుర్తించామని పేర్కొన్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.