హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రిలోని వసతి గృహాల్లో సంయుక్త తనిఖీలు

తూ.గో జిల్లా స్థాయి జాయింట్ ఇన్ స్పెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం రాజమండ్రిలోని నాలుగు వసతి గృహాల్లో సంయుక్త తనిఖీలు నిర్వహించారు. జాయింట్ ఇన్ స్పెక్షన్ కమిటీ సభ్యులు డా.పి.కోమల, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు పరిశుభ్రమైన పరిసరాలు, సురక్షితమైన తాగునీరు, నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.