VZM: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుగత అశోక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి GGH వద్ద గురువారం నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉత్తర్వులు, కార్మిక చట్టాలను కాపాడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'


