GNTR: నకిలీ డీఏపీ ఎరువులపై వచ్చిన వార్తల నేపథ్యంలో చేబ్రోలు, నారాకోడూరులో ఎరువుల దుకాణాలను వ్యవసాయ అధికారి ప్రియదర్శిని తనిఖీ చేశారు. లైసెన్సులు, స్టాక్, రిజిస్టర్లు, ఇన్వాయిస్‌లను పరిశీలించారు. ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు బిల్లు తీసుకోవాలని రైతులకు సూచించారు. అధిక ధరలకు విక్రయించినా, ఇతర ఉత్పత్తులను అంటగట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఎరువుల నిల్వలపై విస్తృత తనిఖీలు


