MDK: పోచారం అటవీ ప్రాంతంలో పర్యాటకులను ఆకర్షించడంతో పాటు అడవి అందాలను మరింత సౌకర్యవంతంగా వీక్షించేలా కొత్త ప్రయాణ వాహనం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు. పోచారం అటవీ ప్రాంతం ప్రకృతి సౌందర్యంతో ఎంతో ప్రత్యేకత కలిగి ఉందని అన్నారు. అటవీ ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్టు వివరించారు
తెలంగాణ
పోచారం అటవీ ప్రాంతంలో కొత్త వాహనం


