GDWL: రేపటి నుంచి FFS యాప్ ద్వారా ఎరువుల అమ్మకాలు జరుగుతాయని, రైతులు యాప్ ద్వారానే ఎరువులు కొనుగోలు చేయాలని అయిజ ఏవో జనార్ధన్ గురువారం పేర్కొన్నారు. రైతులు ఆండ్రాయిడ్ మొబైల్ లో FFS యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. ఎరువుల కొనుగోలులో పారదర్శకత పాటించేందుకు కేంద్ర ప్రభుత్వం యాప్ విధానాన్ని అమలులోకి తెచ్చిందన్నారు.
తెలంగాణ
రేపటి నుంచి FFS యాప్ ద్వారా ఎరువులు


