CTR: మామిడి పంట పండించిన ప్రతి రైతు వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన రైతులకు కిలోకు రూ.4 మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ-క్రాప్, భూమి, ఆధార్, బ్యాంకు వివరాలను పరిశీలించి పారదర్శకంగా జాబితా సిద్ధం చేయాలని, సెప్టెంబర్ 5లోపు ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 5లోపు రైతుల జాబితా సిద్ధం: కలెక్టర్


