WGL: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను ఖండిస్తూ నర్సంపేట పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల్లో పెరుగుతున్న వ్యసనాలు, నేరప్రవృత్తిపై అవగాహన కల్పించాలని కోరారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను సరైన మార్గంలో నడిపించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.
తెలంగాణ
ప్రిన్సిపల్ హత్యను ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ


