VZM: బొబ్బిలి నియోజకవర్గంలో ఓటర్ల నమోదు, లాజికల్ ఎర్రర్స్, నో మ్యాపింగ్ ఓటర్లపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆర్డీవో రామ్మోహన్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సమస్యలపై జరుగుతున్న విచారణలకు సహకరించాలని అధికారులు కోరారు. ఆగస్టు 22, 23, 29, 30వ తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఓటర్ల నమోదు కార్యక్రమానికి ఏర్పాట్లు'


