హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉపరాష్ట్రపతి రాకకు ఏర్పాట్లు ముమ్మరం

కృష్ణా: ఈ నెల 24న భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ నవీన్ అధికారులను ఆదేశించారు. గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం, తిరుగు ప్రయాణానికి సంబంధించిన కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించాలని సూచించారు.