హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పూడ్చివేసిన కాలువను తెరవాలని వినతి

KDP: సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామంలోని నగరికుంటకు నీరు చేరే కాలువను సర్వే నంబర్ 740 పరిధిలో ఇటీవల పూడ్చివేశారని గ్రామస్థులు తెలిపారు. దీంతో కుంటకు నీరు చేరక నీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కాలువను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ తహశీల్దార్ అనురాధకు వినతిపత్రం సమర్పించారు.