హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘బండ్లగూడ బాధితులకు న్యాయం చేయాలి’

SRD :బండ్లగూడలో ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివసిస్తున్న పేదలకు రైల్వే అధికారులు న్యాయం చేయాలని ఎంపీ రఘునందన్ రావు కోరారు. గురువారం రైల్ నిలయంలో బాధితులతో కలిసి అధికారులకు వినతిపత్రం అందజేశారు.ఇళ్లను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి కూల్చివేస్తామని హెచ్చరించడం సరికాదన్నారు. బాధితుల వాదనను విని, వారికి తగిన అవకాశం కల్పించాలని రైల్వే అధికారులను కోరారు