హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్యాంకు ప్రతినిధులతో కమిషనర్ భేటీ

విశాఖ ఎకనామిక్ రీజన్ అభివృద్ధి, మెగా ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పనపై జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో చర్చించారు. భవిష్యత్ జనాభా, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని, ఇందుకు ప్రపంచ బ్యాంకు నిధులు, సాంకేతిక సహకారం వినియోగంపై ప్రధానంగా సమీక్షించారు.