MDCL: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేబీఆర్ రెసిడెన్సీ వద్ద గురువారం చైన్ స్నాచింగ్‌కు యత్నం జరిగింది. రక్త నమూనాల సేకరణకు వెళ్తున్న వందన అనే మహిళను పల్సర్ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వెంబడించి, ఆమె మెడలోని బంగారు మంగళసూత్రాన్ని లాక్కునేందుకు ప్రయత్నించారు. ఆమె కేకలు వేయడంతో నిందితులు పరారయ్యారు.
తెలంగాణ
మహిళ కేకలతో పరారైన చైన్ స్నాచర్లు


