హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జీవీఎంసీ ఎన్నికలకు పకడ్బందీ ప్రణాళిక'

విశాఖలో రానున్న జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల డీలిమిటేషన్ పై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు.