హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 34 శాతం బీసీ రిజర్వేషన్లపై హర్షం

NTR: తిరువూరు టీడీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు మల్లెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబునాయుడికి పాలాభిషేకం నిర్వహించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ నేతలు స్వాగతించారు. ఈ నిర్ణయానికి చొరవ చూపిన చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.