విశాఖలో ప్రపంచ దోమల దినోత్సవాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డా.పి.జగదీశ్వరరావు మాట్లాడుతూ.. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, జికా, ఫైలేరియా వ్యాప్తి చెందుతాయన్నారు. అలాగే, నీరు నిల్వ ఉండకుండా శుభ్రం చేయాలని ప్రజలకు సూచించారు. అందరూ దోమతెరలు వాడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'దోమల నిర్మూలనతో వ్యాధుల నియంత్రణ'


