VZM: ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్న స్పెషల్ బ్రాంచ్ రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ మండ రామచంద్ర శేఖరరావును ఎస్పీ దామోదర్ గురువారం అభినందించారు. పోలీసుశాఖలో 39 ఏళ్ల పాటు క్రమశిక్షణ, అంకితభావంతో అందించిన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రకటించిందని కొనియాడారు. CM చంద్రబాబు చేతుల మీదుగా అందుకోవడం అభినందనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
మెడల్ గ్రహీతకు అభినందనలు


