PPM: జిల్లాలో ఎంపీ ల్యాడ్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఎంపీ లాడ్స్ పనులపై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అలాగే, ఆర్.డబ్ల్యూ.ఎస్, విద్యుత్ శాఖ కు చెందిన పనులపై కలెక్టర్ సమీక్ష చేశారు.
ఆంధ్రప్రదేశ్
'నిర్ణీత గడువులోగా పూర్తికావాలి'


