హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీసీలకు 34% రిజర్వేషన్'

SKLM: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఇచ్చిన ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ జిల్లా పార్లమెంటరీ అధికార ప్రతినిధి దువ్వాడ హేమబాబు చౌదరి స్వాగతించారు. సామాజిక న్యాయం కోసం సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో సర్పంచ్ నుంచి కార్పొరేషన్ సభ్యుల వరకు బీసీలకు ప్రాతినిధ్యం పెరుగుతుందని గురువారం తెలిపారు.