SRD: సంగారెడ్డి జిల్లాలో 2026–27 సంవత్సరానికి 100% రాయితీతో కుట్టుమెషీన్ల పంపిణీకి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా BC అభివృద్ధి అధికారి జగదీష్ తెలిపారు. అర్హులైన మహిళలు సెప్టెంబర్ 15లోగా సంబంధిత అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెల్ల రేషన్ కార్డు కలిగి, 18 నుంచి 55 ఏళ్ల వయసున్న BC మహిళలు అర్హులని పేర్కొన్నారు.
తెలంగాణ
100% సబ్సిడీ.. సెప్టెంబర్ 15 వరకు ఛాన్స్


