హైదరాబాద్: 28°C
తెలంగాణ

మౌలిక వసతులు కల్పించాలని వినతి

నారాయణపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ ఏడీఎం అధికారి బాలమణి, మార్కెట్ కార్యదర్శి భారతి వద్ద భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు రైతుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రైతుబజార్‌లో కూరగాయలు విక్రయించే వారికి స్థలాలు, రోడ్లు, పారిశుధ్య సమస్యలు పరిష్కరించాలని కోరారు.