WG: చట్టాలపై అవగాహనతోనే నేరాలను అరికట్టవచ్చని నరసాపురం టౌన్ CI ఆకుల రఘు అన్నారు. గురువారం పట్టణంలోని ఓ కళాశాలలో మహిళా, రోడ్డు భద్రత, నూతన చట్టాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ర్యాగింగ్, ఈవ్-టీజింగ్, సోషల్ మీడియా వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని ఆయన విద్యార్థినులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'కాలేజీ అమ్మాయిలకు నరసాపురం'


