WG: నరసాపురం సబ్ డివిజన్ పరిధిలో ఈ నెల 31 వరకు సెక్షన్ 30 అమలులో ఉంటుందని DSP ఎం. సుధాకర్ రావు గురువారం తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా జనాన్ని పోగుచేయడం, లౌడ్ స్పీకర్లు, డీజేల వాడకంపై నిషేధం ఉంటుందని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 31 వరకు పోలీసు ఆంక్షలు: DSP


