హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పోలీసులను ఆశ్చర్యపరిచిన పిల్లోడు

NLR: జిల్లాలోని అనంతసాగరంలో పోలీసుల కార్డాన్ సెర్చ్ ఆశక్తికరణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు సెర్చ్ చేస్తుండగా ఓ వ్యక్తి తన మోటార్ బైకును దాచి పెట్టాడు. అయితే, అతని కుమారుడు పిల్లోడు పోలీసుల వద్దకు వెళ్లి తన తండ్రి మోటార్ బైక్ దాచి పెట్టాడని చెప్పాడు. అలాగే దాచిపెట్టిన చోటును పోలీసులకు చూపిస్తు అందరని ఆశ్చర్యపరిచాడు.