GNTR: సీఆర్‌డీఏ రెండో విడత భూ సమీకరణలో భాగంగా రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించి, భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. గురువారం సీఆర్‌డీఏ కార్యాలయంలో భూ సమీకరణపై సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'భూ సమీకరణ వేగవంతం చేయాలి'


