కోనసీమ: సినీ హీరోలను కాకుండా వారు చేసే సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకోవాలని యువతకు కొత్తపేట DSP సుంకర మురళీమోహన్ పిలుపునిచ్చారు. రాజోలు మండలం శివకోడులో మాదకద్రవ్యాల నియంత్రణ, బైక్ రేసింగ్, హెల్మెట్ల వాడకంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. సినీ హీరోలంతా ఒక్కటేనని, చిరంజీవి చేసే సేవా కార్యక్రమాలకు తాను దాసోహం అని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'హీరోలు చేసే పనులను ఆదర్శంగా తీసుకోవాలి'


