సిద్దిపేట ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో నిర్వహించిన జాబ్ అప్రెంటిషిప్ మేళాలో 120 మంది ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ రామానుజా తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఐటిఐ పాసైన వివిధ ట్రేడర్స్ కి సంబంధించిన ట్రైనీలు 208 మంది నిజామాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, ములుగు జిల్లాల నుంచి హాజరయ్యారు. 16 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు.
తెలంగాణ
జాబ్ మేళాలో 120 మంది ఎంపిక


