హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాజీపేటలో కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి'

HNK: కాజీపేట కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. కాజీపేట జంక్షన్‌కు ఉన్న ప్రాధాన్యత, సరుకు రవాణా, రైల్వే ఆదాయంలో కీలక వాటాను వివరించారు. కొత్త డివిజన్‌తో వరంగల్-కాజీపేట ప్రాంతంలో రైల్వే మౌలిక వసతులు ప్రయాణికులకు అందుతాయని తెలిపారు.