HYD: హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాల ఏర్పాట్లను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సమీక్షించారు. సెప్టెంబర్ 14న వినాయక చవితి, 25న నిమజ్జనం నేపథ్యంలో ఊరేగింపు మార్గాలు, ట్రాఫిక్, పారిశుధ్యం, విద్యుత్, వైద్యం, క్రేన్లు, బోట్లు, మొబైల్ టాయిలెట్లు, కంట్రోల్ రూమ్ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. బాలాపూర్ నిమజ్జనంపై ప్రత్యేక సమన్వయం చేపట్టనున్నారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాలపై GHMC కమిషనర్ సమీక్ష


