NTR: విజయవాడ శిశు గృహంలో సంరక్షణలో ఉన్న బాలుడిని చట్టబద్ధంగా దత్తత ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో అధికారులు దత్తత ప్రక్రియకు సంబంధించిన పత్రాలు, నిబంధనలను పరిశీలించారు. దత్తత తల్లిదండ్రులతో మాట్లాడిన కలెక్టర్, బాలుడిని ప్రేమతో పెంచాలని సూచించారు. ఆరోగ్యం, విద్య, భద్రత, పోషణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
బాలుడిని దత్తత తీసుకున్న దంపతులు


