హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన రూరల్ డిసిపి

NTR: వీరులపాడు మండలం జుజ్జూరు పీఎంసీ జెడ్పీ హైస్కూల్‌లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడుతూ సైబర్ మోసాలకు గురైతే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్నారు. మోసపోయిన నగదును తిరిగి పొందడం కష్టమని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.