KRNL: ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలు మరిచిపోయిన మనీ పర్సు, సెల్‌ఫోన్‌ను డ్రైవర్, కండక్టర్ భద్రంగా భద్రతా విభాగానికి అప్పగించి నిజాయితీ చాటుకున్నారు. ఈ నెల 19న ఆళ్లగడ్డ–మైదుకూరు బస్సులో లక్ష్మీదేవి మరిచిపోయిన పర్సును ఆధారాల ద్వారా గుర్తించిన అధికారులు గురువారం ఆమెకు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్టీసీ డిపో అధికారుల నిజాయితీ


