హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నర్సరీ సంఘం ఎన్నికల సందడి

E.G: కడియం మండలం కడియపులంక సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నర్సరీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ నూతన పాలకవర్గం ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం ఉత్కంఠ రేపుతోంది. అధ్యక్ష పదవికి ఐదుగురు, 11 వార్డు సభ్యుల స్థానాలకు 22 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే 1వ, 11వ వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఈ సంఘంలో మొత్తం 1,997 మంది సభ్యులు ఓటు హక్కు కలిగి ఉన్నారు.