PPM: మలేరియా, సీజనల్ జ్వరాలు నుంచి రక్షణగా వసతి గృహ విద్యార్థులకు దోమ తెరలు పంపిణీ చేస్తున్నామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి డాక్టర్ పి. విజయలక్ష్మి తెలిపారు. డోకిశీల, గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహాన్ని జిల్లా ఆర్.బి.ఎస్.కె పిఓ డా. జగన్ మోహనరావుతో కలిసి గురువారం సందర్శించారు. విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్ పై వైద్య సిబ్బందితో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత'


