హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల నిరసన.

SDPT: నంగునూరు,పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ రాజగోపాలపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల  విద్యార్థులు గురువారం 4వ రోజు భోజన విరామంలో నిరసన చేపట్టారు. 'శక్తి' పథకం పేరుతో మార్పులు చేయకుండా పాలిటెక్నిక్ విద్యను యథావిధిగా కొనసాగించాలని కోరారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే ఈ వ్యవస్థను కాపాడాలని డిమాండ్ చేశారు