హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రాణశక్తి సాధనతోనే విద్యార్థుల్లో ఆధ్యాత్మిక వికాసం'

ATP: గుత్తి బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ నాగజ్యోతి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు, డాక్టర్ కె.మాధవిలత హాజరయ్యారు. శ్వాస రహస్యం తెలుసుకోవడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని చెప్పారు. ప్రతిరోజూ గంటపాటు ప్రాణాయామ సాధన చేయాలని సూచించారు.