KMM: SEP 12న జాతీయ లోక్ అదాలత్‌ను దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన కేసులను గుర్తించి, త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సీపీ సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం పోలీస్ అధికారులతో సమీక్షించి సూచించారు.పెండింగ్ కేసుల పరిష్కారంలో న్యాయ సేవా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు.
తెలంగాణ
పెండింగ్ కేసులను పరిష్కరించేలా దృష్టి సారించాలి: సీపీ


