VSP: అల్లిపురం పోలీస్ క్వార్టర్స్‌లో జరిగిన దొంగతనాన్ని టూటౌన్ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు క్రైం డీసీపీ లతా మాధురి వెల్లడించారు. ఏఆర్ కానిస్టేబుల్ ఇంట్లో చొరబడి సుమారు 24 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన షరీఫ్ షేక్‌ను పలాసలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రికవరీ అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
చోరీకి పాల్పడిన నిందితుడు అరెస్ట్


