PLD: వినుకొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం గురువారం ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఏంపీడీఓ కార్యాలయం వద్ద మండలంలోని గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఉచితంగా బీపీ, షుగర్, రక్త శాతం మొదలగు పరిక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం


