హైదరాబాద్: 28°C
తెలంగాణ

సచివాలయంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ల సందడి

HYD: హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని సుమారు 50 మంది రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట సమూహ ఫొటో దిగారు. అనంతరం సచివాలయంలోని పలు ప్రాంతాలను సందర్శించి భవన విశేషాలను ఆసక్తిగా తెలుసుకున్నారు.