PLD: నరసరావుపేట మున్సిపాలిటీలో మృతి చెందిన, పదవీ విరమణ పొందిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ కోరింది. ఖాళీల భర్తీ లేకపోవడంతో పనిచేస్తున్న కార్మికులపై అదనపు భారం పడుతోందని, మృతుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. అర్హులైన వారసులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పుకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్
'కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి'


