NTR: వినగడప–కట్టలేరు బ్రిడ్జి సమస్యపై ఎమ్మెల్యే శ్రీనివాసరావు అసెంబ్లీలో గళం వినిపించారు. గతంలో వరదలకు బ్రిడ్జి పూర్తిగా దెబ్బతిని కూలిపోయిందన్నారు. వారధి లేక రెండు మండలాల ప్రజలు విద్య, వైద్యం, వ్యాపార అవసరాలకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2 కిలోమీటర్ల ప్రయాణానికి 50 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోందన్నారు. బడ్జెట్ కేటాయించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బ్రిడ్జి పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే డిమాండ్


