ATP: ఈ నెల 23 నుంచి 27 వరకు నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఏఈఈ) పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) ఏ.మలోల ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన అధికారుల సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఆరు కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏఈఈ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: డీఆర్వో


