హైదరాబాద్: 28°C
తెలంగాణ

బూత్‌ కమిటీల నియామకాలు పూర్తి

VKB: కాంగ్రెస్‌ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్‌ ఆదేశాలతో తాండూరులోని 36 వార్డుల్లో వార్డు, బూత్‌ కమిటీల నియామకాలు పూర్తయ్యాయి. పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య నేతలు పాల్గొన్నారు. నూతనంగా ఎంపికైన వార్డు, బూత్‌ కమిటీ అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు.