హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జగన్‌ను కలిసిన ప్రియాంక తల్లిదండ్రులు

E.G: మెడికో విద్యార్థిని ప్రియాంక తల్లిదండ్రులు వెంకటేష్, చంద్రమ్మ  వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ను కలిశారు. తమ కుమార్తెను కారుతో ఢీకొట్టిన తీరును జగన్‌కు వివరిస్తూ కన్నీరుమున్నీరుగా విలపించారు. నిందితులకు శిక్ష పడేలా చూడాలంటూ కోరారు. అవసరమైన న్యాయ పోరాటం చేద్దామంటూ జగన్ వారిని ఓదార్చారు.